క్లీవ్‌ల్యాండ్ మెట్రోపాలిటన్ స్కూల్ డిస్ట్రిక్ట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు పాఠశాల విద్యకు సంబంధించిన మెటీరియల్‌తో వివరణ మరియు అనువాద సేవలను అందించడానికి అంగీకరించింది. క్లీవ్‌ల్యాండ్ స్కూల్ డిస్ట్రిక్ట్ ఏ సేవలను అందించడానికి అంగీకరించిందో ఈ ద్విభాషా బ్రోచర్ వివరిస్తుంది.